భర్త లవ్ కోసం భార్య ఏం త్యాగం చేసిందంటే

భర్త లవ్ కోసం భార్య ఏం త్యాగం చేసిందంటే)

0
89

లవర్ ని మర్చిపోలేకపోతున్న సుదర్శన్ తన భార్యకు తన బాధ చెప్పాడు.. నువ్వు ఒక్క అమ్మాయి అని కోట్ల రూపాయల ఆస్తి వ్తుంది అని మాఅమ్మ నాన్న నాకు నీ సంబంధం చేశారు ..నాకు నువ్వు ఇష్టం లేదు, నేను రోజా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు.. దీంతో పెళ్లికి ముందు నాకు ఈ విషయం చెప్పి ఉంటే కచ్చితంగా మానేసేదానిని కదా అని ఆమె బాధపడింది. అయితే అతని తల్లిదండ్రులకు ఆమె మరో విషయం చెప్పింది.

నాకు మీ అబ్బాయి ఇష్టం లేదు, నాకు వేరే లవర్ ఉన్నాడు అని చెప్పింది.. దీంతో అబ్బాయి తల్లిదండ్రుల ఆ అమ్మాయిని వదిలెయ్యమని విడాకులు ఇచ్చారు. చివరకు తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె మాత్రం నువ్వు నా జీవితం నాశనం చేశావు నీ కోసం నేను అబద్దం చెప్పి విడాకులు అప్లై చేస్తున్నాను అని చెప్పింది. ఇక ఆమె కూడా మరెవరిని పెళ్లి చేసుకోకుండా ఉంది. కాని వీరి జీవితం అక్కడితో ఆగిపోలేదు.

తర్వాత సుదర్శన్ రోజా ఓ రోజు బైక్ పై వెళుతున్నారు. ఈ సమయంలో బైక్ యాక్సిడెంట్ అయింది.. ఆ ప్రమాదంలో రోజాకు తీవ్రగాయాలు అయి చనిపోతుంది.. మరో నాలుగు నెలల తర్వాత మళ్లీ తనుముందు చేసుకున్న భార్య ఇంటికి వచ్చి సుదర్శన్ తో నేను మళ్లీ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటుంది తను నన్ను ఎంత ప్రేమిస్తుందో అని బాధపడి సుదర్శన్ ఆ.