బాత్ రూమ్ లో ప్రియురాలుస్నానం… ప్రియుడు ఏం చేశాడంటే….

బాత్ రూమ్ లో ప్రియురాలుస్నానం... ప్రియుడు ఏం చేశాడంటే....

0
121

ప్రియురాలు తనతో విభేదించి మాట్లాడకుందనే అక్కసుతో ప్రియుడు నీచానికి పాల్పడ్డాడు… కడప జిల్లా రైల్వే కోడూరు చెందిన ఒకే సామాజికవర్గానికి చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు..

ఇటీవలే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో యువతిని ఎలాగైనా లొంగదీసుకోవలనే ఉద్దేశంతో ఆమె ఇంట్లో ఉన్న బాత్ రూమ్ పెన్ కెమెరాను పెట్టాడు… అయితే దాన్ని ముందుగానే పసిగట్టిన ప్రియురాలు తల్లిదండ్రులకు చెప్పింది..

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… ఇంతోల గ్రామ పెద్దల జోక్యం చేసుకుని రాజీ కుదిర్చారు… పనిచేయని పెన్ కెమెరాతో ఆమెను బెధిరించాలని చూశారని చెప్పారు… ఇక ఇరు వర్గాలు రాజీకావడంతో పోలీసులు కేసునమోదు చేయలేదు…