రాను రాను మనుషులలో ఓపికా, సహనం లేకుండా పోతుంది… ప్రతీ చిన్న విషయానికి గొడవకు దిగుతుంటారు… ముఖ్యంగా భార్య, భర్తల మధ్య సంఖ్యతలేకుంటే ప్రతీ రోజు గొడవలే ఉంటాయి… ఎక్కడో నూటికి ఒకరు అన్యోన్యంగా ఉంటారు… తాజాగా ఇద్దరు భార్య భర్తల మధ్య చోటు చేసుకున్న గొడవను చూసి అందరు షాక్ అవుతారు…
గొడవ చిన్నదే కానీ వారిలో ఉన్న ఈగో వల్ల దాన్ని పెద్దది చేసుకున్నారు… గుజరాత్ లో జరిగింది ఈ సంఘటన… ఇద్దరు భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఈ గొడవ చోటు చేసుకుంది… భర్త బిజినెస్ మ్యాన్ ఒక రోజు భార్య భర్త బెడ్ రూంలో ఉన్న బాత్ రూమ్ లో స్నానం చేస్తానని వచ్చింది…
అయితే ఇందుకు భర్త ఒప్పుకోలేదు… భర్త నో చెప్పడంతో భార్య యడా పెడా తిట్టింది… పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది.. విషయం పోలీసులకు చెప్పడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు.. వీరిని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేశారు కాంప్రమైజ్ కాకపోవడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు…