బావ ఏలుకుంటాడు అని భర్తకి విడాకులు ఇచ్చి అతని ఇంటికి వెళ్లింది – చివరకు బావ ఏంచేశాడంటే

బావ ఏలుకుంటాడు అని భర్తకి విడాకులు ఇచ్చి అతని ఇంటికి వెళ్లింది - చివరకు బావ ఏంచేశాడంటే

0
100

సుజాత జీవితం బాగానే సాగుతోంది భర్త టైల్స్ పని చేస్తున్నాడు అయితే ఇటీవల ఆమె మేనత్త కుమారుడు రాము ఇంట్లో ఫంక్షన్ జరిగింది.. రాము కుమారుడు పుట్టిన రోజు వేడుకకు సుజాత వెళ్లింది ఈ సమయంలో రాము సరదాగా ఆమెతో మాట్లాడాడు, మనకి వీరు పెళ్లి చేయలేదు ఇప్పుడు నా లైఫ్ ఎంత బాగుందో చూడు నా భార్య ఎంత ఆనందంగా ఉందో నువ్వు కూడా అప్పుడు నన్ను కాదు అన్నావు అని సూటి పోటి మాటలు అన్నాడు.

 

అయితే ఆమె కూడా ఇంటికి వెళ్లాక మదన పడింది దీంతో భర్తపై పోరు పెట్టింది, ఇక బావతో సీక్రెట్ గా ఫోన్లు మాట్లాడేది, అతను కూడా ఆమె గ్రామం వచ్చి భర్త లేని సమయంలో శారీరక సంబంధం పెట్టుకున్నాడు, మొత్తానికి పక్కవారు ఈ విషయం భర్తకు చెప్పడంతో అతను ఆమెని మందలించాడు ఇక అతన్ని రావద్దు అని చెప్పాడు.

 

అయినా అతను రావడం మానలేదు దీంతో నువ్వు నాకు విడాకులు ఇచ్చెయ్ అని భర్తని కోరింది.. అతను కూడా విడాకులు ఇస్తాను అన్నాడు.. అయితే ఇద్దరు పెద్దల సమక్షంలో విడిపోయి విడాకులు తీసుకున్నారు… ఇక బావ తనని చూసుకుంటాడు అని నమ్మి అతని ఇంటికి పాపని తీసుకువెళ్లింది ..నేను నిన్ను ఎందుకు చూసుకుంటాను నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పాడు ఆమె బావ.. దీంతో తనని నమ్మించి పెళ్లి చేసుకుంటాను అన్నాడు అని కేసు పెట్టింది ఆమె. ఇక అతను మాత్రం నేను నా భార్యకి విడాకులు ఇవ్వను ఆమెని వదలను అన్నాడు.