బావ మరదలిపై అత్యాచారం చేయడమే కాకుండా తన ప్రెండ్స్ తో కూడా ఛీ వీడు మనిషేనా….

బావ మరదలిపై అత్యాచారం చేయడమే కాకుండా తన ప్రెండ్స్ తో కూడా ఛీ వీడు మనిషేనా....

0
91

ఇటీవలే మహిళను అత్యాచారం చేసిన నిందితులన పోలీసులు ఎన్కౌంటర్ చేసినా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది… తాజాగా లూథియానాలో దారుణం జరిగింది… సొంత బావ తన మనదిలిపై అత్యాచారం చేయడమే కాకుండా తన ప్రేండ్స్ తో కూడా అత్యాచారం చేయించాడు… పూర్తి వివరాల్లోకి వెళ్తే….

లూథియానా చెందిన ఓ వ్యక్తికి ఓ మహిళకు గతంలో వివాహం అయింది వీరి సంతానానికి కుమారుడు ఉన్నాడు… భార్య తన కుమారుడికి బాగలేదని చెప్పి తన చెల్లిని చూసేందుకు రావాలని కోరింది…. అక్క కోరికమేరకు చెల్లి ఇంటికి వచ్చింది…. ఆరోజు భర్త పుల్ గా తాగి వచ్చి బాలుడికి బాగుందని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకువెళ్లి పాడుబడిన బంగ్లాలో అత్యాచారం చేశారు …

ఆతర్వాత తన స్నేహితులను పిలిపించి వారితో కూడా అత్యాచారం చేయించాడు … విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఇంటిదగ్గర యువతిని వదిలి ఏం తెలియనట్లు వెళ్లిపోయాడు… ఈ విషయం ఆ యువతి తల్లికి చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది… దీంతో పోలీసులు కేసునమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు…