భావతో కలిసి భర్తగొంతు నులిమి చంపిన భార్య….

భావతో కలిసి భర్తగొంతు నులిమి చంపిన భార్య....

0
97

కొంత మంధి మహిళలు భర్త ఉండగానే వేరే వ్యక్తితో వివాహేతర సంబంధంపెట్టుకుని పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు… ప్రియుడి మోజులో పడి హత్యలు కూడా చేస్తున్నారు… తాజాగా జరిగి సంఘటన ఈ కోవలోకి చెందినదే.. ఒక మహిళ భర్త ఉండి కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది… ఇది తెలుసుకున్న భర్త మందలించడంతో ప్రియుడితో కలిసి భర్తను గొంతునులిమి చంపేసింది… ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది..

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కత్తుల సోమిరెడ్డి భవానీ దంపతులు అయితే అదే గ్రామానికి చెందిన వరుసకు భావ అయ్యే సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది…. భర్త ఇంట్లో లేని సమయంలో రహస్యంగా రాసలీలలు చేసుకునేవారు… కొన్ని రోజులు భావానీ భర్తకు తెలియకుండా ఇలానే కొనసాగించింది…. ఈ క్రమంలో భర్తకు అనుమానం రావడంతో ఆమెను మందలించాడు… దీంతో భవానీ కోపంతో సూర్యనారాయణ ఇంటికి వెళ్లింది ఆమె వెంట సోమిరెడ్డి కూడా వెళ్లాడు…

అక్కడ ముగ్గురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది… భవానీ సూర్యనారాయణ రెడ్డి కలిసి సోమిరెడ్డి గొంతును నులిమి చంపేశారు… ఆతర్వాత తనకు ఏం తెలియదన్నట్లు తన భర్త కనిపించకున్నాడని ఊరంతా చెప్పింది.. దీంతో అందరు వెతకడం మొదలు పెట్టారు… గ్రామానికి సమీపంలో మృత దేహం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు… దీంతో వారు అక్కడకు చేరుకుని మృత దేహాంతోపాటు హత్యకు వాడిన పలు వస్తువులను స్వాదీనం చేసుకున్నారు.. అయితే అప్పటికే నిందితులు ఇద్దరు పరార్ అయ్యారు..