హడలెత్తించిన ఎలుగుబంటి..ఏడుగురికి తీవ్ర గాయాలు

0
102

ఏపీలో ఎలుగుబంటి ప్రజలను హడలేత్తిచ్చింది.శ్రీ కాకుళం వజ్రపు కొత్తూరులో ఎలుగు బంటి దాడితో ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తుంది. ఘటనాస్థలికి చేరుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు ఎలుగుబంటిని పట్టుకునే పనిలో పడ్డారు.