బెడ్ రూమ్ లో ప్రియుడితో రాసలీలలు.. భర్త చూసి ఏం చేశాడంటే…

బెడ్ రూమ్ లో ప్రియుడితో రాసలీలలు.. భర్త చూసి ఏం చేశాడంటే...

0
93

తెలంగాణలో జరిగింది ఈ సంఘటన… ఓ వ్యక్తికి ఓ మహిళకు కొద్దిరోజుల క్రితం వివాహం అయింది…. ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు… భర్త హైదరాబాద్ లో జాబ్ చేసేవాడు ఒక రోజు భర్త జాబ్ చేసి ఇంటికి వచ్చాడు.. టీ పెట్టమని చెప్పాడు.. ఆ సమయంలో భార్య చాటింగ్ చేసుకుంటు భర్త మాట పట్టించుకోలేదు…

దీంతో భర్త గొడవకు దిగి భార్యపై చేయి చేసుకున్నారు… ఇక భార్య కూడా చేయి చేసుకుని ఇంట్లోనుంచి వెళ్లిపోయింది… కొన్ని రోజుల తర్వాత భార్య ఆచూకి తెలుసుకున్న భర్త అక్కడకు వెళ్లాడు అదే సమయంలో ఈమె తన ప్రియుడితో బెడ్ రూమ్ లో రాసలీలలు చేస్తోంది..

ఇది చూసిన భర్త అక్కడనుంచి వెళ్లిపోయాడు… తన సంసారం నాశనం అయిందన్న బాధలో ఉన్నాడు ఇటీవలే భైక్ పై పెట్రోల్ పోస్తూ ఓ వ్యక్తికి సైకోలా కానిపించాడు దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది.. దీంతో భార్యను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.. ఆమె భర్తతో జీవించేందుకు అంగీకరించింది