Big Breaking: తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం

0
77

తెలంగాణ ఎంసెట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీ వర్షాల నేపథ్యంలో ఎంసెట్ వాయిదా వేస్తారని భావించగా..అది జరగలేదు. దీనితో షెడ్యూల్ ప్రకారమే అగ్రికల్చర్, ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. 14,15 తేదీల్లో అగ్రికల్చర్, 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.