వ‌క్షోజాల చూసి పెళ్లి చేసుకున్నాడు వింత వివాహం

వ‌క్షోజాల చూసి పెళ్లి చేసుకున్నాడు వింత వివాహం

0
92

కొంద‌రు అమ్మాయి అందం చూసి వివాహం చేసుకుంటారు.. మ‌రికొంద‌రు ప్రేమించి వివాహం చేసుకుంటారు.. మ‌రికొంద‌రు ఆస్తి అంత‌స్తు ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఇలా చూసి వివాహాలు చేసుకుంటారు, అయితే ఓ వ్య‌క్తి మాత్రం అమ్మాయి వ‌క్షోజాలు చూసి ఆమెని వివాహం చేసుకున్నాడు.

ఓ వ్య‌క్తి వివాహానికి వెళ్లిన స‌మ‌యంలో పెళ్లికూతురు రూమ్ కి వెళ్లాడు, అయితే అది పెళ్లికూతురు రూమ్ కాద‌ట‌, అక్క‌డ మ‌రో మ‌హిళ బ‌ట్ట‌లు మార్చుకుంటోంది తొంద‌ర‌లో త‌లుపు తీయ‌డంతో ఆమె వ‌క్షోజాలు చూసేశాడు, దీంతో ఆమె అరుపులు అరిచింది. పెద్ద‌లు వ‌చ్చి చూశారు.

అత‌నిని అక్క‌డే క‌ట్టేశారు, ఆమె బ‌ట్ట‌లు మార్చుకుంటే చూశావా అని పెద్ద‌లు అడిగారు. అత‌ను చూశాను అని చెప్ప‌డంతో ఆమెని నువ్వే వివాహం చేసుకోవాలి అని కండిష‌న్ పెట్టారు, దీంతో చివ‌ర‌కు అత‌ను వివాహం చేసుకుంటాను అని ఒకే చెప్పాడు, ఈ నెల 8 న వివాహం చేస్తామని అన్నారు. కాని క‌రోనా వ‌ల్ల వీరి వివాహం ఆగిపోయింది, దీంతో ద‌గ్గ‌ర్లో ఉన్న గ్రామంలో దేవాల‌యం దగ్గ‌ర 20 మంది క‌లిసి నేడు వివాహం చేశారు. ఇది ధ‌ణ‌పూర్ గ్రామంలో జ‌రిగిందట‌.