బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ మాట్లాడింది… ఎవరితో తెలుసా…

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ మాట్లాడింది... ఎవరితో తెలుసా...

0
98

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య పెద్ద చర్చకు తెరతీసింది… ఆయన మరణం గురించి చాలామందికి చాలా రకాలుగా అనుమానాలున్నాయి… సుశాంత్ మృతి వెనుక ఉన్న కారణాల్లో వెస్లీ విశ్లేషించేందుకు ప్రముఖ పారా నార్మల్ ఎక్స్పర్ట్ స్టీవ్ ఆఫ్ ఆయన ఆత్మతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు…

సుశాంత్ ఆత్మను రెండుసార్లు మాట్లాడివ్వాలని ప్రయత్నించిన ఆఫ్ సక్సెస్ అయ్యాడు ముఖ్యంగా రెండవ సెషన్ మా ఇద్దరి మధ్య చాలా చర్చ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు…

కాగా కొద్దిరోజుల క్రితం సుశాంత్ డిప్రెషన్ తో సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే… ఆయన సూసైడ్ పై అనేక అనుమానాలు రేకెత్తాయి… దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇండస్ట్రీకి చెందిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..