బోరింగ్ పంపు ద‌గ్గ‌ర యువ‌కుడిపై మ‌హిళ‌లు దారుణం చివ‌ర‌కు ఏమైందంటే

బోరింగ్ పంపు ద‌గ్గ‌ర యువ‌కుడిపై మ‌హిళ‌లు దారుణం చివ‌ర‌కు ఏమైందంటే

0
99

అత్యంత దారుణం దుర్మార్గ‌మైన ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఓ గ్రామంలో జ‌రిగింది, ఓ వ్య‌క్తి త‌న గోనె సంచిని బోరింగ్ పంపు ద‌గ్గ‌ర క‌డుగుతున్నాడు, అప్ప‌టికే నీరు ప‌ట్టుకున్న ఇద్ద‌రు మ‌హిళ‌ల బ‌కెట్ల‌లో ఈ నీరు ప‌డ్డాయి, దీంతో అత‌నితో వాగ్వాదానికి దిగారు, అత‌ను మళ్లీ వాట‌ర్ కొడ‌తాను అన్నా, వారు వినిపించుకోలేదు.

ఈ స‌మ‌యంలో ఆ ఇద్ద‌రు మ‌హిళ‌లు అత‌నిని కొట్టారు, అంతేకాకుండా వారి కుటుంబ స‌భ్యుడు మ‌రో వ్య‌క్తి కూడా వ‌చ్చి యూరిన్ పోసి అది తాగ‌మ‌ని బెదిరించాడు, ఇలా కుటుంబం అంతా అంద‌రి ముందు అత‌ని ప‌రువు తీశారు, దీంతో అక్క‌డ నుంచి త‌ప్పించుకుని ఇంటికి వచ్చి బాధ‌ప‌డ్డాడు.

త‌న బాధ‌ని, వీడియో తీసి సూసైడ్ లెట‌ర్ రాసి నా చావుకి కార‌ణం వారే అని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు, దీనిపై అత‌ని తండ్రి పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు, ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి కొన్ని ఏళ్లుగా వివాదం ఉంది… దీంతో ఇలాంటి దారుణం చేశారు అని పోలీసుల‌కు కంప్లైంట్ఇచ్చారు, దీంతో ఆ ఇద్ద‌రు ఆడ‌రౌడీల‌ని అరెస్ట్ చేశారు పోలీసులు.