ఇక్కడ ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు ఏం చెస్తారో తెలుసా…

ఇక్కడ ఒంటరిగా అమ్మాయి కనిపిస్తే చాలు ఏం చెస్తారో తెలుసా...

0
88

అతడికి ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు వెంటనే ఆమె పట్టుకుని ముద్దుల వర్షం కురిపించి పారిపోతాడు…. ఇలా చాలా రోజులుగా చేస్తున్నాడు… ఇతనికి భార్య కుమారుడు కూడా ఉండటం గమనార్హం… ఈ సంఘటన ముంబైలో జరిగింది… ముంబై రైల్వే బ్రిడ్జిపై ఒంటరిగా రాత్రిపూట మహిళలు కనిపిస్తే చాలు ముద్దులు పెట్టి పారిపోతాడు…

గత నెల 25వ తేదిన ఓ మహిళపై ఇలానే ప్రవర్తించాడు… మహిళకు బలవంతంగా ముద్దులు పెట్టి పారిపోయాడు… అయితే ఈ
సారి ఇది సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది… దీంతో నిందితుడిని పట్టుకునేందుకు రైల్వే పోలీసులు సివిల్ డ్రస్ లో ప్రతీ రోజు కాపు కాసేవారు…

ఇంతలో ఒక మహిళ ఒంటరిగా రావడంతో ఆ మహిళను ముద్దాడేందుకు ప్రయత్నించగా వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు… ఇతన్ని రాయ్ జూర్ హబీబర్ ఖాన్ గా గుర్తించారు.. భీహార్ నుంచి ముంబైకి వచ్చి ఇక్కడ వడ్రంగి పని చేస్తున్నాడు… రాయ్ జూర్ హబీబర్ ఖాన్ పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు…