ఆమెకి వినోద్ తో నాలుగేళ్ల పరిచయం, అలా మూడేళ్లు ప్రేమించుకున్నారు, ఇద్దరూ డేటింగ్ లో కూడా కొన్ని నెలలు ఉన్నారు, అయితే ఇద్దరికి విభేదాలు వచ్చాయి, చివరకు అతని నుంచి ఆమె విడిపోయి ఇంటికి వచ్చేసింది.
అయితే ఓ ఏడాదిగా అతనికి దూరంగానే ఉంది శాన్వీ, అయితే ఈ ఏడాది మార్చిలో ఆమె తన దగ్గర బందువుని వివాహం చేసుకుంది, చివరకు వారు ఢిల్లీలో ఉంటున్నారు, అయితే ఈ సమయంలో వినోద్ కు కూడా ఈ విషయం తెలిసింది, తనని కాదని వేరే వారిని వివాహం చేసుకుంది అని కోపం పెంచుకున్నాడు.
ఆ పగతో ఆమెతో డేటింగ్ సమయంలో ఉన్న వీడియోలు ఫోటోలు దాదాపు వంద వరకూ పార్శిల్ చేశాడు, అవన్నీ న్యూడ్ గా వారిద్దరూ దిగిన పిక్స్ ..అన్నీ కలిపి ఓ బాక్స్ పార్శిల్ చేశాడు, నేరుగా ఆమె పుట్టిన రోజున ఈ పార్శిల్ ఆమె ఉంటున్న ఇంటికి పంపాడు, ఇది వేరే వారి పేరుతో రావడంతో శాన్వీ భర్త ఇద్దరూ ఓపెన్ చేశారు, లోపల భార్య రాసలీలల పిక్స్ వీడియోలు చూసి షాకయ్యాడు భర్త, చివరకు కుటుంబ సభ్యులకు చెప్పి ఆమెకు విడాకులు ఇవ్దడానికి సిద్దమయ్యాడు, ఆమె వినోద్ పై కేసు ఫైల్ చేసింది.