బ్రేకింగ్ క్వారంటైన్ కేంద్రంలో కామ క్రీడలు… నిద్రపోతున్న మహిళపై దారుణం….

బ్రేకింగ్ క్వారంటైన్ కేంద్రంలో కామ క్రీడలు... నిద్రపోతున్న మహిళపై దారుణం....

0
131

కరోనా వైరస్ దేశాన్ని అతలా కుతలం చేస్తోంది… ఈ మయదారి మహమ్మారిని అరికట్టేందుకు అనేకు చర్యలు తీసుకుంటున్నా చపాకింద నీరులా పాకిపోతోంది.. అందుకే కరోనాను గుర్తించేందుకు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.. అయితే ఈ క్వరంటైన్ కేంద్రాలు అక్రమాలకు అఘాయిత్యాలకు అడ్డాగా మారుతున్నాయి..

తాజాగా బెంగుళూరులో దారుణం జరిగింది… పట్టణానికి చెందిన ఒక వ్యక్తి రాత్రి సమయంలో ఫుల్ గా తాగి క్వారంటైన్ కేంద్రంలోకి వెళ్లాడు… అక్కడ బాత్ రూమ్ దగ్గర ఒక మహిళపై అత్యాచారయత్నంచేయగా ఆమె తప్పించుకుంది… ఆతర్వాత గదిలో నిద్రిస్తున్న మరో మహిళపై అత్యాచారయత్నంకు ప్రయత్నించాడు…

దీంతో మహిళలు అందరు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ ఉన్న సిబ్బంది… అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు… పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు… ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది..