Breaking news : సుప్రీంకోర్టు సంచలన తీర్పు

0
127

GSTపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కౌన్సిల్ సిఫారసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతకుకాకాపోతే పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలు వేర్వేరు చట్టాలు అమలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది.

నిబంధనలు పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రాలకు సమాన అధికారులు ఉన్నాయని గుర్తు చేసింది. పన్నుల విషయంలో 246 ఏ ప్రకారం కేంద్రం, రాష్ట్రం సమానమని, ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రుద్దొద్దని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.