Breaking News | ఆనందయ్య ఆయుర్వేదం మందుతో కోలుకున్న తెలంగాణ యువకుడు సాక్ష్యం ఇదే

0
114

కరోనా మహమ్మారిని ఖతం చేసే  ఆయుర్వేదం మందుకు మరో సాక్ష్యం ఇది.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందు పై వివాదం నేలకొన్నది. అయితే తాజాగా తెలంగాణ రాష్టృం,పెద్దపల్లికి చెందిన యువకుడు కరోనాతో వ్యాధితో పోరాడుతున్నాడు. మంగళవారం నాడు ఆ యువకుడు ఆనందయ్య ఆయుర్వేద మందుతో కొద్ది నిమిషాల్లో కోలుకున్నాడు.

మాజీ మంత్రి సోమిరెడ్డి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ బృందం కృష్ణపట్నంలో పర్యటిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. కోలుకున్న యువకుడి మాటలు ఈ కింద ఉన్న వీడియోలో  చూడండి.

https://www.facebook.com/watch/?v=140243831490698

 

 

https://www.facebook.com/watch/?v=140243831490698