బ్రేకింగ్ ప్రేమ జంట ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య….

బ్రేకింగ్ ప్రేమ జంట ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య....

0
85

ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది…. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… బెల్లంకొండ మండలం ఆర్ ఆర్ సెంటర్ కు చెందిన పవన్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందిన శైలజ అనే యువతి… వీరిద్దరు టిక్ టాక్ ద్వారా పరిచయం అయ్యారు..

ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది…. దీంతో వీరిద్దరు మూడు నెలలక్రితం వివాహం చేసుకుని తిరుపతిలో ఒక రూమ్ ను అద్దెకు తీసుకుని అక్కడే ఉంటున్నారు… ఇక విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా తీసుకువెళ్లారు… ఆ తర్వాత పవన్ కు ఫోన్ చేసి బెధిరించారు…

తమ కూతురు జోలికి వస్తే చంపేస్తామని బెధిరించారు… దీంతో వారు భయపడిపోయారు… కలిసి బతికేస్థితిలేదన్న బాధతో వారు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు… చనిపోయే ముందు శైలజ తమ చావుకు తల్లిదండ్రులే కారణం అని సూసైడ్ నోట్ లో రాసింది… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…