బ్రేకింగ్ – వీరప్పన్ ఆ నిధి ఎక్కడ దాచాడు

బ్రేకింగ్ - వీరప్పన్ ఆ నిధి ఎక్కడ దాచాడు

0
98

వీరప్పన్ ఈ పేరు తెలియని వారు ఉండరు.. చందనపు దొంగ వీరప్పన్ దేశంలో అందరికి తెలిసిన వ్యక్తి ప్రభుత్వాలని షేక్ చేశాడు.. సత్యమంగళం అడవుల్లో ప్రతీ అణువు అణువు తెలిసిన వ్యక్తి వీరప్పన్, అయితే ఇప్పుడు వీరప్పన్ గురించి ఓ వార్త వినిపిస్తోంది.

వీరప్పన్ ఉండే సత్యమంగళం అడవుల్లో భారీ నిధుల డంప్ ఉన్నట్లు ఆయన కుమార్తె విజయలక్ష్మి చెప్పడం ఇప్పుడు పెను సంచలనం అయింది, అయితే వీరప్పన్ దాచిన నగదు బంగారం వెండి ఇలాంటి విలువైన వస్తువులు నిధి రూపంలో పక్కన ఉంచాడు అని చాలా మంది అంటున్నారు.

  ఈ అడవుల్లో తన తండ్రి దాచిపెట్టిన అతిపెద్ద నిధి ఉందని, దీనిని కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నిధి గురించి తెలిసిన తన తండ్రి ఆయన అనుచరుడు ఈ లోకంలో లేరని… ఇప్పుడు ఆ నిధి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు అని అన్నారు.. అయితే

భార్య ముత్తు లక్ష్మి, విద్యారాణి, విజయలక్ష్మి కుమార్తెలున్నారు వీరప్పన్ కి… ఇక విద్యారాణి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే

2004లో జరిగిన ఎన్ కౌంటర్ లో పోలీసుల చేతిలో మరణించాడు వీరప్పన్.