శోభనం రోజు భర్తకు షాకిచ్చిన భార్య

శోభనం రోజు భర్తకు షాకిచ్చిన భార్య

0
111

కొందరు అమ్మాయిలని నమ్మాలంటే భయమేస్తోంది అంటున్నారు అబ్బాయిలు.. గతంలో అబ్బాయిలు మోసాలు చేసేవారు అని వార్తలు వచ్చేవి, కాని ఇఫ్పుడు అమ్మాయిలే ఇలా బురిడి కొట్టిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి… అయితే నిండు నూరేళ్లు కలిసి ఉంటారు అని వారిద్దరికి పెళ్లి చేశారు, కాని ఆమె కాళ్ల పారాణి ఆరక ముందే ఇంటిలో వారిని బురిడి కొట్టించింది ఓ అమ్మాయి.

పింకీ వయసు 40 సంవత్సరాలు.. ఎన్ని సంబంధాలు వస్తున్నా చెడిపోతున్నాయి. ఈ సమయంలో సోని అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల ద్వారా ఈ సంబంధం కుదురుచ్చుకున్నారు. అన్నీ రెండు రోజుల్లో కుదర్చుకుని పెళ్లి కానిచ్చేశారు.. ఈ సమయంలో ఆమెకు 10 లక్షల రూపాయల బంగారం చేయించారు.

అయితే అవన్నీ ఆమె బీరువాలో పెట్టింది. రాత్రి శోభనం గదిలో తన భర్తకు నిద్రమాత్రలు పాలలో కలిపి బంగారం తీసుకుని తన లవర్ తో పారిపోయింది.. ఆమెకు పెళ్లికి ముందు లవర్ ఉన్నాడని వీరికి తెలియడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు పింకీ అతని తల్లిండ్రులు.