అన్నయ్యను ప్రేమించిన చెల్లి అడ్డొచ్చిన అక్కని ఏం చేసిందంటే

అన్నయ్యను ప్రేమించిన చెల్లి అడ్డొచ్చిన అక్కని ఏం చేసిందంటే

0
97

మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి, ఓ అక్కని సొంత చెల్లి చంపించిన ఘటన అందరిని కలిచివేసింది, ఆమె చెల్లి వయసు 17 ఏళ్లు.. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తిని ప్రేమించింది, అతనితో షికార్లు బయటకు వెళ్లేది.

అయితే ఇది అక్క గమనించి తల్లిదండ్రులకి చెప్పింది వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తితో ప్రేమ ఏమిటి అని తల్లిదండ్రి ఆమెని తిట్టారు.. ఆమె ఫోన్ తీసుకున్నారు, ఇంటిలో కట్టడి చేశారు, ఇక ప్రియుడితో మాట్లాడకుండా చూడాలి అని అక్కని అబ్జర్వ్ చేయమన్నారు.

ఈ సమయంలో మొత్తానికి ఈ విషయం ప్రియుడికి చెప్పింది, తన అక్క త‌న ప్రేమకి అడ్డు తగులుతోంది అని భావించింది, ఓరోజు తల్లితండ్రి ఇంటిలో లేని సమయంలో ప్రియుడు ఇంటికి వచ్చాడు…ఆమె అక్కని గొంతు నులిమి చేయిపై కోసి చంపేశాడు, దీంతో పోలీసులు విచారణ చేస్తే చెల్లి ప్రియుడు హత్య చేశారు అని తేల్చారు.