మరికొన్ని గంటల్లో ఆమె పెళ్లి – బ్యూటీపార్లర్ కు వెళ్లింది కాని తిరిగి రాలేదు ఏమైందంటే?

-

ఒక్కోసారి ప్రేమించిన వారు చివరకు తమకు అమ్మాయి దక్కపోతే ఆ అమ్మాయిలపై దాడి చేసి ఏకంగా చంపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.. మధ్యప్రదేశ్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పెళ్లికూతురు మేకప్ కోసం బ్యూటీపార్లర్కు వెళ్లిన ఓ వధువు అక్కడే దారుణ హత్యకు గురైంది.

- Advertisement -

రాట్లాం జిల్లాలోని జోరా సిటీలో ఈ దారుణం జరిగింది, సోనూ కి రామ్ అనే యువకుడు మూడేళ్ల క్రితం పరిచయం అయ్యాడు, అయితే అలా స్నేహం ప్రేమగా మారింది, తర్వాత ఇద్దరికి వివాదం వచ్చి విడిపోయారు, ఈ సమయంలో ఆమె కు జూలై 5న మరొకరితో పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు.

వివాహానికి కొన్ని గంటల ముందు పెళ్లికూతురి మేకప్ కోసం సోనూ తన బంధువుతో కలిసి దగ్గర్లోని బ్యూటీ పార్లర్కు వెళ్లింది. ఆమె గురించి అన్నీ తెలుసుకున్న రామ్ బ్యూటీపార్లర్ లో ఉంది అని తెలుసుకున్నాడు
వెంటనే అక్కడికి వెళ్లి సోనూ గొంతు కోసి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత రామ్ అక్కడ నుంచి పారిపోయాడు, ఇదంతా అక్కడ సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయింది. తనను వదిలేసింది అని పగతో ఆమెని చంపాడు ఈ దుర్మార్గుడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...