అతని పేరు స్టీవ్ అతను లాక్ డౌన్ లో ఉపాధి లేక ఇబ్బంది పడ్డాడు, ఈ సమయంలో అతను ఓ వ్యక్తి ద్వారా కాల్ బాయ్ గా మారాడు, అయితే అతనితో ఓ ఆంటీ డీల్ మాట్లాడుకుంది, ఈ సమయంలో ఆమె యువకుడిని రెండు రోజులు తన ఇంటిలో ఉంచుకుంది.
అయితే తను వెళ్లే సమయంలో నగదు ఇవ్వాలి అని కోరాడు.. ఆమె దాదాపు 10000 డాలర్లు ఇస్తాను అని ఒప్పందం చేసుకుంది, అయితే వెళ్లే సమయంలో తన దగ్గర నగదు లేదు అని చెప్పింది, వన్ వీక్ లో ఇస్తాను అని చెప్పింది.
ఇలా దాదాపు రెండు నెలలుగా అతనికి నగదు ఇవ్వలేదు, దీంతో అతను నేరు గా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేస్తాను అని చెప్పాడు, అయితే ఆమె ముందు నమ్మలేదు, దీంతో అతను నేరుగా కంప్లైంట్ ఇచ్చాడు, అయితే దీనిపై ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు, అంతేకాదు అతను తనను రేప్ చేయబోయాడు అంటూ ఆమె కూడా రివర్స్ కేసు పెట్టింది, దీంతో ఇప్పుడు ఈకేసు కోర్టులో నడుస్తోంది.