కారు డ్రైవ‌ర్ తో భార్య అఫైర్ ఎలా దొరికారో తెలిస్తే మ‌తిపోతుంది

కారు డ్రైవ‌ర్ తో భార్య అఫైర్ ఎలా దొరికారో తెలిస్తే మ‌తిపోతుంది

0
105

అత‌ను పెద్ద ఫ్యాక్ట‌రీ ఓన‌ర్.. అయితే ఇంట్లో దాదాపు ఐదారు ఖ‌రీదైన కారులు ఉన్నాయి ..నిత్యం వ్యాపారం డ‌బ్బు అనే ఆశ‌తో ఆ య‌జ‌మాని ఉండేవాడు, చాలీ చాల‌నీ జీతాలు డ్రైవ‌ర్ల‌కు ఇచ్చేవాడు ముర‌ళి అనే డ్రైవ‌ర్ ఇలాగే అత‌ని ద‌గ్గ‌ర ఆరు సంవ‌త్స‌రాలుగా ప‌ని చేస్తున్నాడు.. ఈ స‌మ‌యంలో అత‌నికి 10 వేలు జీతం ఇచ్చేవాడు.

అయితే త‌ను ఖ‌రీదైన కారు కొనుక్కున్నా దీనికి వేరే డ్రైవ‌ర్ ని పెట్టుకున్నా, నువ్వునా భార్య కారు డ్రైవ్ చేయి ఇంటి ద‌గ్గ‌ర ఉండి ఏమైనా సాయం చేయ‌మ‌ని చెప్పాడు, ఈ స‌మ‌యంలో అత‌ను ఆమెతో చ‌నువు పెంచుకున్నాడు, ఆమెకి కూడా ఆ ముర‌ళిపై ఇంట్ర‌స్ట్ పెరిగింది, ల‌క్ష‌ల రూపాయ‌ల న‌గ‌దు అత‌నికి ఇచ్చేది. ఇక ఆఫీసుకి వెళ్లిన స‌మ‌యంలో ఇద్ద‌రూ గుడికి అని షాపింగ్ కి అని బ‌య‌ట‌కు వెళ్లేవారు.

చివ‌ర‌కు ఇలా వీరు రోజూ బ‌య‌ట ఊరి అవ‌త‌ల హోట‌ల్స్ లో రూమ్ తీసుకుని ఎంజాయ్ చేసి నాలుగు ఐదు గంట‌ల‌కు వ‌చ్చేవారు, దీంతో ఓ రోజు కంపెనీ ప‌నిమీద ఓనర్ బ‌య‌ట‌కు వెళుతున్న స‌మ‌యంలో వీరిద్ద‌రూ ఓ హోట‌ల్ నుంచి రావ‌డం య‌జ‌మాని చూసి వీరిపై నిఘావేశాడు, దీంతో ముర‌ళి త‌న భార్య అఫైర్ బ‌య‌ట‌ప‌డ‌టంతో అత‌నిని పోలీసుల‌కి ప‌ట్టించాడు, ఆమెకి విడాకులు ఇచ్చేశాడు.