కారు డ్రైవర్ భార్యతో అపార్ట్ మెంట్ ఓనర్ అఫైర్ చివరకు ఏమైందంటే

కారు డ్రైవర్ భార్యతో అపార్ట్ మెంట్ ఓనర్ అఫైర్ చివరకు ఏమైందంటే

0
96

కట్టుకున్న భార్యే భర్తని కడతేరుస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి.అపార్ట్ మెంట్లో పని చేసేందుకు ఓ జంట చేరారు. అక్కడ ఓనర్ వీరికి కింద రూమ్ ఇచ్చాడు. దీనికి రెంట్ అక్కర్లేదు అని అపార్ట్ మెంట్ లో పని అలాగే అతని కారు డ్రైవర్ గా చేయమని పనిలో పెట్టుకున్నాడు. అక్కడ పనులు చేసుకునేవాడు ఈ భర్త, ఈ సమయంలో ఓనర్ కారు డ్రైవర్ భార్యపై కన్నేశాడు..ఆమెకు డబ్బులు ఆశచూపి బంగారం చీరల కొనిచ్చాడు.

భర్తిన కావాలని అక్కడకు ఇక్కడకు పంపి వీరిద్దరు రాసలీలలు నడిపారు.. ఇలా భర్తకి వీరిద్దరి రాసలీలలు తెలిశాయి. దీంతో అక్కడ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.. అయినా భర్త ని కాదని ఆ డబ్బున్న ఓనర్ కోసం ఆమె ఫోన్ చేసేది.. కొన్ని సార్లు వచ్చి ఆమెతో ఎంజాయ్ చేసేవాడు. చివరకు భర్తకు అనుమానం పెరడగంతో అతని అడ్డు వదలించుకోవాలి అని అనుకున్నారు ఈ రాసలీలల జంట.

ఓరోజు పని ఉంది అని అతను తీసుకువెళ్లాడు… చివరకు పుల్ గా మద్యం తాగించి అతనిపై పెట్రోల్ పోసి చంపేశాడు.. చివరకు అతని తమ్ముడు అన్న కనిపించడం లేదు అని పోలీసుకు కంప్లైంట్ చేయడంతో, వదినపై అనుమానం ఉంది అని చెప్పాడు.. ఇలా చనిపోయిన వ్యక్తి చివరి కాల్ చూస్తే ఆ అపార్ట్ మెంట్ ఓనర్ కాల్ చేసి తీసుకువెళ్లినట్లు ఉంది.. అతన్ని విచారిస్తే తమ అక్రమ సంబంధానిక అడ్డు వస్తున్నాడని అతనిని చంపినట్లు ఒప్పుకున్నారు. వీరిద్దరూ ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. వీరి ముగ్గురు పిల్లలు అనాధలు అయ్యారు. క్షణిక సుఖం వారి జీవితాలని ఇలా మార్చేసింది.