Falsh- ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదు

Case registered against ABN Radhakrishna

0
124

ఏబీఎన్‌ రాధాకృష్ణపై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. విధులకు ఆటంకం కలిగించినందుకు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఐపీసీ 353, 341,186, 120(బి) సెక్షన్ల కింద ఏబీఎన్‌ రాధాకృష్ణపై కేసు నమోదైంది. కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సీఐడీ బదిలీ చేయనుంది.