శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాలలో మార్పులు..పూర్తి వివరాలివే..

-

శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శదర్శనాలలో మార్పులు చేసింది. శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తుల అభ్యర్థన మేరకు ఉచిత స్పర్శ దర్శనాలను రోజుకు రెండు సార్లు కల్పిస్తున్నట్లు ఈవో లవన్న ప్రకటించారు.

- Advertisement -

ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న సమయంలో మాత్రమే గర్భాలయ ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తూ ఉండగా..వివిధ ప్రాంతాల భక్తుల అభ్యర్థన మేరకు సాయంకాలం కూడా ఉచిత స్పర్శదర్శనం కల్పించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

అయితే వారంలో నాలుగు రోజులు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అనుమతించగా గురువారం మాత్రం ఆలయ శుద్ధి చేసుకునేందుకు వీలుగా 01.30 గంటల నుంచి 02.30 వరకు గర్భాలయ ప్రవేశం ప్రవేశం కల్పించి తిరిగి సాయంకాలం 06.30 నుంచి 07.30 వరకు సామాన్యుల భక్తులకు అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమయంలో కేవలం ఆలయ ముఖమండపం నుంచి ప్రవేశం చేసిన వారికి మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Note: గర్భాలయం ప్రవేశించే భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Nalgonda | ఎస్సై రాసలీలలు.. చావుకి అనుమతి ఇవ్వలంటున్న భార్య

నల్గొండ(Nalgonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట ఎస్సై మహేందర్ భార్య వినూత్న నిరసన...

Tirupati | న్యూ ఇయర్ వేళ తిరుపతిలో ఆంక్షలు

Tirupati | తెలుగు రాష్ట్రాలు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకు సిద్ధం...