ఛీ… అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల బాలికను

ఛీ... అభం శుభం తెలియని ఐదు సంవత్సరాల బాలికను

0
84

అభం శుభం తెలియని ఐదు సంవత్సరాలు బాలికను అత్యాచారం చేసి గొంతునులిమి చంపేశాడు ఒక వ్యక్తి… ఈ దారుణం చెన్నైలో జరిగింది…. రాజస్థాన్ కు చెందిన భార్యభర్తలు చెన్నైలో ఉంటున్నారు… వీరికి ఒక్కగానొక్క కూతురు… ఆ చిన్నపాపాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు…

వారు ఉండే అపార్ట్ మెంట్ లోనే మూడవ అంతస్తులో నిందితుడు ఉన్నాడు.. రాత్రిపది గంటల సమయంలో తల్లిదండ్రులు నిద్రపోయారు పాప వాష్ రూమ్ కు అని బయటకు వెళ్లింది… ఆదే సమయంలో మద్యం సేవించి తన రూమ్ కు వెళ్తున్న నింధితుడు పాపను పిలిచారు… తెలిసిన వ్యక్తే కదా అని వెళ్లింది… బలవంతంగా తన రూమ్ లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాడు…

దీంతో చిన్నారు కేకులు వేసింది… దీంతో అరవడానికి వీలు లేకుండా నోరు నొక్కి పైకి తీసుకువెళ్లాడు ఆ తర్వాత ఆ చిన్నారిపై అత్యాచారం చేశాడు విషయం ఎవరికైనా చెబుతుందని తెలిసి పీక నొక్కి చంపేశాడు… ఉదయం తమ కూతురు లేదని గ్రహించి తల్లిదండ్రులు బయటకు వచ్చిన వెతికారు.. అక్కడ చిన్నారి కనిపించింది దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని వెలి ముద్రల ద్వారా నింధితుడిని అరెస్ట్ చేశారు…