ఛీ…ఛీ నిండు గర్భిణి అని తెలిసి కూడా అతి కిరాతకంగా…

ఛీ...ఛీ నిండు గర్భిణి అని తెలిసి కూడా అతి కిరాతకంగా...

0
94

కాలం మారుతున్నా కట్న పిశాచుల మనసులు మాత్రం మారకున్నారు… కట్నం కోసం భార్యలను వేధిస్తు ప్రాణాలు తీస్తున్న అనాగరిక ఘటనలు వెలుగు చూస్తునే ఉన్నాయి… తాజాగా కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో వరకట్న వేధింపులకు నిండు గర్భిణి బలైపోయింది…

తాళి కట్టిన భర్తే ఆమెను అతి కిరాతకంగా చంపేశాడు… ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన ప్రతాప్ అనే యువకుడు తొమ్మిది నెలల క్రితం సుస్మిత అనే యువతిని వివాహం చేసుకున్నాడు… ఇప్పుడు ఆమె 5నెలల గర్భణి ఆమె తల్లి చనిపోవడంతో తండ్రి మరో వివాహం చేసుకున్నాడు… సవతి తల్లి తమ్ముడికే సుస్మితను ఇచ్చి వివాహం చేశారు…

వివాహం సమయంలో 3 లక్షల వరకు కట్నం ఇచ్చారు… మొదట్లో కాపురం బాగానే ఉన్నా ఇటీవలే వరకట్నం కోసం భర్త అత్త తరచూ వేధింపులకు గురి చేసేది.. దీనిపై రెండుకుటుంబాలు మధ్య గొడవలు జరుగుతున్నాయి.. ఈ క్రమంలో భర్త భర్యాను బయటకు తీసుకువెళ్లి గర్భిణి అన్న కనికరం లేకుండా అతికిరాతకంగా చంపేశాడు…