ఛీ వీడు తండ్రేనా కన్న కూతుళ్లును చెరువు దగ్గరకు తీసుకువెళ్లి….

ఛీ వీడు తండ్రేనా కన్న కూతుళ్లును చెరువు దగ్గరకు తీసుకువెళ్లి....

0
110

మనిషి పుట్టుకకు కారణం అయిన స్త్రీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది… స్త్రీకి ఇంటా బయట రక్షణ లేకుండా పోయింది.. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామంలో దారుణం జరిగింది… సొంత కూతురులను తండ్రి హత్యచేశాడు…

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… నీలోఫర్, ఫయాజ్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఆతర్వాత ఇద్దరు కవల పిల్లలు అందులో ఇకరు ఆడపిల్ల మరొకరు మగపిల్లాడు ఫయాజ్ మందుకు అలవాటు పడి కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు… సంపాదించిన డబ్బు మందుకే ఖర్చు చేసేవాడు…

దీంతో నీలోఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది తన భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నారని ఫిర్యాదు చేసింది దీన్ని మనసులో పెట్టుకుని ఫయాజ్ తన ముగ్గురు కూతుళ్లను చెరువు దగ్గర పండగ ఉందని చెప్పి తీసుకువెళ్లి హత్య చేశారు.. తడి బట్టలతో తిరిగి వచ్చిన ఫయాజ్ ను చూసి అనుమానంతో చెరువు వద్దకు వెళ్లి వెతికింది… అప్పటికే ముగ్గురు కూతుళ్లు శవమైకనిపించారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని ఫయాజ్ అదుపులో తీసుకున్నారు…