ఛీ నిండు గర్బిణిని కూడా వదలని కామాంధులు….

ఛీ నిండు గర్బిణిని కూడా వదలని కామాంధులు....

0
99

చిత్తూరు జిల్లా కేవీబీపురంలో దారుణం జరిగింది… ఏడు నెలల గర్భిణిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ప్రయత్నించారు.. అంజూరుకు చెందిన సాయి, వినోద్ లు గర్భిణిపై అత్యాచార యత్నం చేశారు…

వీరిద్దరు అంజూరు గ్రామం తెలుగు గంగ కాలువ సమీపంలో ఉన్న సొంత ఫొలాల వద్దకు వెళ్లి తిరిగి గిరిజన కాలనీ వైపు వచ్చారు.. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఏడు నెలల గర్భిణిని గమనించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు…

ఆ సమయంలో ఆమె ప్రతిఘటించడంతో వినోద్ బయటకు పారిపోయాడు… ఇక సాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కేకలు పెట్టింది… దీంతో స్థానికంగా ఉన్న కూలీలు అక్కడికి చేరుకోవడంతో నింధితులు పారార్ అయ్యారు… ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…