ఛీ వీడు మామా… కూతురులా చూడాల్సిన కోడలిని….

ఛీ వీడు మామా... కూతురులా చూడాల్సిన కోడలిని....

0
92

మహిళల రక్షణ కోసం ఎన్నిచట్టాలు వచ్చినా వారికి లైంగిక వేధింపులు తగ్గడంలేదు… పుట్టింటి గడప దాటి మెట్టింట్లో అడుగుపెట్టిన కోడలును సొంత కూతురులా చూసుకోవాల్సిన మామ ఆమెపై కన్ను వేశాడు…

బషీర్ బాగ్ కు చెందిన ప్రియాంక ట్యాంక్ బండ్ గాంధీనగర్ కు చెందిన రమేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది… వీరికి ఒక కుమార్తె కూడా ఉంది… కొద్దికాలం తర్వాత మామ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు…

ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి వారిద్వారా నచ్చజెప్పించింది అయినా కూడా మామలో మార్పు రాలేదు దీంతో మనస్థాపానికి చెందిన ప్రియాంక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది…