ఛీ వీడు మనిషేనా గర్భంలో ఉంది ఆడో మగో తెలుసుకునేందుకు కత్తితో భార్య పొట్టను చీల్చిన భర్త

ఛీ వీడు మనిషేనా గర్భంలో ఉంది ఆడో మగో తెలుసుకునేందుకు కత్తితో భార్య పొట్టను చీల్చిన భర్త

0
105

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది.. కడుపులో ఉన్నది ఆడపిల్లా లేక మగ పిల్లాడా అని తెలుసుకునేందుకు భర్త పదునైన కత్తితో భార్య పొట్టను చీల్చాడు… ఈ దారుణం యూపీలోని నేక్ పూర్ గ్రామంలో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఇప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు.. ఇప్పుడు అతని భార్య గర్భవతి ఈ క్రమంతో మరోసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలా అని ఆందోళన చెందిన భర్త ఒక పదునైన కత్తి తీసుకుని భార్య పొట్టను చీల్చి ఆడో మగో అని తెలుసుకోవాలని వావించాడు…

దీంతో భార్య భర్త వికృత చేష్టలకు తల్లడిల్లిపోయింది… తీవ్ర రక్త శ్రావం కావడంతో ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు…