అర‌టిపండు తింటున్న తొండ ఈ వీడియో చూసేయండి

Check out this video of a Gill eating a banana

0
119

ఈ భూమ్మిద మ‌న‌తో పాటు కొన్ని ల‌క్ష‌ల జీవులు ఉన్నాయి. వాటికి కూడా అనేక ఆహారాలు ఉన్నాయి. ముఖ్యంగా జంతువులు అడ‌వుల్లో వేటాడి త‌మ ఆహారం పొందుతాయి. మ‌రికొన్ని చిన్న జంతువులు పురుగులు, చిన్న చిన్న కీట‌కాల‌ను ఆహారంగా తీసుకుంటాయి, ఇక తొండ గురించి చెప్పాలంటే అది కూడా అంతే, ఈ మ‌ధ్య ఇవి కూడా ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

అయితే తొండ అర‌టి పండు తిన‌డం ఎప్పుడైన చూశారా? ఇక్క‌డ వీడియో చూస్తే ఇది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియో మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటుంది.
జూ సిబ్బంది అరటిపండును కొద్దిగా తుంచి తొండ ముందు ఉంచారు. నేను తిననంటూ మొండికేసింది.
కాని మ‌రి రుచి బాగుంటుంది క‌దా , నాలిక‌తో నాకి వెంట‌నే తినేసింది తొండ. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది.

మ‌నం దీనిని తొండ అంటాం కొంద‌రు ఊసరవెల్లి, రంగు బ‌ల్లి, బ‌ద్ది బ‌ల్లి అంటారు. ఇలా అనేక పేర్ల‌తో వీటిని పిలుస్తారు. మ‌రి మీరు ఈ స‌ర‌దా వీడియో చూసేయండి.

https://www.instagram.com/p/CQi6ThyDjEM/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again