చెరకు తోటలో ప్రియుడితో భార్య దొరికింది – భర్త చేసిన పనికి గ్రామం అంతా కదిలి వచ్చింది

చెరకు తోటలో ప్రియుడితో భార్య దొరికింది - భర్త చేసిన పనికి గ్రామం అంతా కదిలి వచ్చింది

0
105

ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు దారుణంగా పెరిగిపోయాయి.. క్షణిక సుఖాల కోసం చాలా మంది ఇలాంటి అఫైర్లు పెట్టుకుంటున్నారు… ఏకంగా కుటుంబాలు విడిపోయి భార్య భర్తలు విడాకులు కూడా తీసుకుంటున్నారు, యూపీలోని ముఖేష్ అతని భార్య అమృత దినసరి కూలీలు…అయితే ఆమెకి ఊర్లో తెలిసిన వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది, అయితే భర్త వేరే చోట పనికి వెళ్లడంతో ప్రియుడితో కలిసి చెరకు తోటకి వెళ్లింది.

 

ఈ సమయంలో భర్తకి ఎవరో సమాచారం ఇచ్చారు. ఇద్దరిని తోటలో నగ్నంగా చూశాడు భర్త, తోట లోపల వీరు చేస్తున్న పని చూసి కోపంతో ఊగిపోయాడు.. భర్త వెంటనే ప్రియుడ్ని పట్టుకోబోయాడు అతను పారిపోయాడు. అయితే ఆమె మాత్రం అక్కడే ఉండిపోయింది… చివరకు పక్కన ఉన్న చెరకు గడలు తీసుకుని ఆమెని రోడ్డుపై లాక్కొచ్చి విచక్షణా రహితంగా కొట్టాడు.

 

దీంతో ఏం జరుగుతుందా అని అక్కడకు పెద్ద ఎత్తున జనం వచ్చారు.. ఇలా నాలుగు ఐదు గడలతో ఆమెని కొట్టడంతో సృహ కోల్పోయింది… వెంటనే పోలీసులు వచ్చారు.. ఆమెని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది, దీనిపై ముగ్గురిపై కేసు నమోదు చేశారు…ఇక భార్యకి విడాకులు ఇస్తాను అని తెలిపాడు ఆ వ్యక్తి.