అర్ధరాత్రి భర్త ఘాడంగా నిద్రిస్తున్న సమయంలో భార్య తన భర్త రెండు చేతులను మంచానికి గట్టిగా కట్టేసి మర్మాంగాన్ని కోసేసింది… ఈ దారుణమైన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా టీ నరసాపురం మండలం మక్కినవారి గూడెంలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… భార్య భర్తల మధ్య గొడవల నేపథ్యంలో కుటుంబ కలహాలు ఉన్నాయి…
ఈ క్రమంలో వీరిద్దరు తరుచు గొడవపడుతుండేవారు… ఈ గొడవల వల్ల భార్యకు మనశ్శాంతి లేకుండా పోయింది… ఆమెకు ఇక రోజు రోజు రోజుకు భర్తపై కోపం ఎక్కువ అవుతుంది… దీంతో అతడికి బుద్ది చెప్పాలని చూసింది…
ఈరోజు రాత్రి భర్త ఘాడంగా నిద్రిస్తున్న సమయంలో అతని చేతులు మంచానికి గట్టిగా కట్టేసి అతని మార్మాంగాన్ని కత్తితో కోసేసింది… ఇక భార్య చేసిన పనికి భర్త గట్టిగా కేకలు వేశాడు.. దీంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు… భార్య చేసిన పనికి అతను అక్కడే మృతి చెందాడు… ఆమెపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
—