Breaking News: ఛత్రపతి శివాజీ వారసుడు కన్నుమూత

0
94

ఛత్రపతి వారసుడు శ్రీమంత్​ ఛత్రపతి శివాజీరాజే భోసలే కన్నుమూశారు. వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు. కాగా ఈయన ఛత్రపతి శివాజీ 12వ తరం వారసుడు.