ఛీ పిన్నితో అఫైర్….

ఛీ పిన్నితో అఫైర్....

0
86

వావి వరుసలు లేకుండా పిన్నితో వివాహేతర సబంధంపెట్టుకుని ఆమెను హత్య చేశాడు ఒక వ్యక్తి ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణగిరి జిల్లా కావేరి పట్టణం సమీపంలోని పొత్తపురమ్ మణిమాడికోట్టాయి ప్రాంతానికి చెందిన మరల్ అనే మహిళకు భర్త అనారోగ్యంతో మృతి చెందాడు…

అప్పడాలు తయారు చేసి వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.. ఈక్రమంలో రెండు రోజుల క్రితం ఆమె దూకాణానికి తాళం వేసి వెళ్లింది… కానీ ఇంత వరకు తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు… ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి… ఒంటరిగా జీవిస్తున్న మరల్ కు ఆమె బంధువు అయిన గాంధీతో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది…

గాంధీకి మరల్ పిన్ని అవుతుంది… తరుచు ఇంటికి ఆమెతో శారీరక వాంఛన తీర్చుకునేవాడు ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉందని తనను సరిగ్గా పట్టించుకోకుందని గాంధీ ఆవేశంతో మద్యం మత్తులో ఆమెను మద్యం బాటిల్ కొట్టి చంపాడు.. తర్వాత మృత దేహాన్ని కాలువలో పాడేశానని వాగ్మూలంలో చెప్పాడు…