చిన్నారిపై వాలెంటీర్ అత్యాచారయత్నం…

చిన్నారిపై వాలెంటీర్ అత్యాచారయత్నం...

0
129

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు వచ్చినా కూడా కామాంధులు ఈ చట్టాలు తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… ఇటీవలే దిశా నింధితులను ఎన్ కౌంటర్ చేసినా నిర్భయా దోషులను ఉరి తీసినా కూడా కామంధుల్లో మార్పు రాకుంది…

తాజాగా అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది… చిన్నారిపై గ్రామ వాలెంటీరు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు… ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో వాలెంటీరు బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు… ఈ క్రమంలో బాలిక గట్టిగా కేకలు వేయడంతో వాలెంటీరు అక్కడనుంచి పరారయ్యడు…

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వాలెంటీరును అదుపులోకి తీసుకున్నారు… అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు…