ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి

0
130

మిస్ ఇండియా 2022 కిరీటాన్ని సినీ శెట్టి దక్కించుకుంది. 58వ ఫెమినా మిస్ ఇండియా అందాల పోటీలో ముంబైలో పుట్టి కర్ణాటకలో పెరిగిన సినీ శెట్టిని విజయం వరించింది. రాబోయే ఎడిషన్ లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ మిస్ వరల్డ్ పోటీలో పాల్గొననుంది. శినతా చౌహాన్ ను సెకండ్ రన్నరప్ గా, రుబాల్ షెకావత్ ను ఫస్ట్ రన్నరప్ గా ప్రకటించారు.