CIPET రాయ్ పూర్ లో 12 ఖాళీలు..నెలకు వేతనం ఎంతంటే?

0
114

భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 12

పోస్టుల వివరాలు: లెక్చరర్లు, అసిస్టెంట్‌ ప్లేస్‌మెంట్‌ కన్సల్టెంట్‌, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, కన్సల్టెంట్‌ ట్రెయినీ, ఇన్‌స్ట్రక్టర్‌.

జీతం:  పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.20,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు

వయస్సు: జూలై 1 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:  షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్‌

దరఖాస్తు చివరి తేదీ: మే 30, 2022