Breaking: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరిక..

0
73

తెలంగాణను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తాయి. నిన్న ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇంకా రానున్న మూడు రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అందరు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కేవలం అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటకు రావాలని సూచించారు. అంతేకాకుండా ప్రభుత్వ యంత్రాగాన్ని ఇది పరీక్ష సమయమని ఈ సందర్భంగా తెలియజేసారు.