Flash: వృద్ధురాలి ప్రాణం తీసిన వివాదం..

0
105

ఏపీలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణాజిల్లా గుడివాడమండలం శేరిదింటకుర్రు గ్రామంలో ట్రాక్టర్​ నుంచి గడ్డి దించే విషయంలో వివాదం జరిగింది. ఈ ఘటనలో వైకాపా నాయకులు కొందరు దాడి చేయడంతో వృద్ధురాలి కుమారుడు, కుమార్తెకు గాయాలయ్యాయి. అంతేకాకుండా వృద్ధురాలిపై కూడా దాడి చేయడంతో ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై  పోలీసులకు పిర్యాదు చేయడంతో వైకాపా నాయకుల ప్రవర్తన మార్చుకోవాలని పోలీసులు హెచ్చరించినట్లు తెలిసింది.