కరోనా శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిన సిబ్బంది… ఎక్కడో తెలుసా.

కరోనా శవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లిన సిబ్బంది... ఎక్కడో తెలుసా.

0
113

కరోనా మహమ్మరి ఎవ్వరిని వదలకుంది… పట్టణాలతో పాటు పల్లెలకు కూడా ఈ మయదారి మహమ్మారి విస్తరిస్తోంది… తాజాగా కర్నాటకలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే… బల్లారిలో కోవిడ్ 19 బాధితుడు మృతి చెందారు… మృత దేహాన్ని గుంతలోకి విసిరేసిన సంఘటన మరువక ముందే మరోదారుణం జరిగింది…

యాదగిరి జిల్లా పీపీఈ కిట్లు ధరించి సిబ్బంది శవాన్ని ఈడ్చుకుంటు అత్యక్రియలు జరపడంచర్చనీయంశం అయింది… గ్రామస్తులు ఫొలాల మధ్యలో పూడ్చకూడదని చెప్పడంతో వేరోక స్థలంలో అంత్యక్రియలు ఏర్పాటు చేశారు…

అయిత అక్కడకు ఆంబులెన్స్ వెళ్లేందుకు దారి లేకపోవడంతో మృదేహాన్ని ఈడ్చుకుంటూ అక్కడకు తీసుకువెళ్లారు అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…