కరోనా నుంచి కోలుకుని… ఆసుపత్రిలో యువకుడు ఫ్యాన్ కు ఉరి

కరోనా నుంచి కోలుకుని... ఆసుపత్రిలో యువకుడు ఫ్యాన్ కు ఉరి

0
98

ఈ సంఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది… అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కరోనాతో బారీన పడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు… ఈ క్రమంలో రోగి రెండు సార్లు ఇంటికి చేరుకున్నారు..

ఇక అతను ఇంటికి చేరుకున్నాడన్న సమాచారం చుట్టు పక్కల వారికి తెలియడంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు.. దీంతో వారు తిరిగి ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో అతనికి కరోనా టెస్టులు రెండు సార్లు చేయగా నెగిటివ్ వచ్చింది…

దీంతో అతన్ని డిశ్చార్జ్ చేయాలని సిబ్బంది అతను ఉంటున్న గదికి వెళ్లారు అయితే గదిలో ఆ వ్యక్తి సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు…. డాక్టర్లు పోలీసులకు సమాచం ఇచ్చారు….