ఈమె దగ్గర ఆకుకూరలు కొంటే కరోనా ఫ్రీ (వీడియో)

corona spreading video

0
110

నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో కోవిడ్ పాసిటివ్ పేషంట్ లు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నారు. ఓ మహిళ కు కోవిడ్ టెస్ట్ లో పాసిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో అవగాహన లేమితో మాస్క్ లేకుండా స్థానిక కూరగాయల మార్కెట్ లో ఆకుకూరలు అమ్ముతున్నది. గుర్తించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుండి ఐసోలేషన్ కు తరలించారు. ఇప్పటికే ఆ మహిళ వద్ద ఆకుకూరలు కొన్న వందల మంది ఆందోళన చెందుతున్నారు..

ఆ మహిళ ఏం అటుందో ఈ వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి…..

https://fb.watch/5YnvL_hEZP/