బ్రేకింగ్ కరోనా మృత దేహాలను విసిరి పారేస్తున్న సిబ్బంది….

-

మానవత్వాన్ని అన్న పదాన్ని చెరిపేసింది కరోనా వైరస్… ప్రాణాలతో ఉన్నప్పుడు కరోనా బాధితులు ఎంతటి పరిస్థితులను ఎదుర్కున్నారో చనిపోయాక కూడా అంతటి ఘోరంగా తయారు అయింది వారి మృత దేహాల పరిస్ధితి…

- Advertisement -

కరోనా మృతదేహాన్ని తాకితే ఎక్కడ వైరస్ సోకుతుందోనన్న భయంతో హేయంగా ప్రవర్తిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది.. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా తీరంలో కరోనా బాధితుల మృత దేహాలను జేసీబీలతో విసిరి పారేస్తున్నారు…

వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.. అతని డెడ్ బాడీని ఆంబులెన్స్ లో పెన్నా తీరానికి తీసుకువచ్చిన సిబ్బంది జేసీబీ బకెట్ తో విసిరి పారేశారు… తరువాత జేసీబీ నుంచి గోతిలోకి విసిరిపారేసి పూడ్చేశారు… మరో వైపు అధికారులు దీనిపై స్పందిస్తూ ఆంబులెన్స్ అక్కడకు వెళ్లేందుకు వీలుపడకపోవడంతో ఇలా చేశామని అంటున్నారు…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా...