క‌రోనా వేళ ఇంటికి వ‌చ్చిన ప్రియుడు భార్య ఏం చేసిందంటే

క‌రోనా వేళ ఇంటికి వ‌చ్చిన ప్రియుడు భార్య ఏం చేసిందంటే

0
94

అస‌లే క‌రోనా తో అంద‌రూ భ‌య‌ప‌డిపోతున్నారు.. ఈ స‌మ‌యంలో ప‌ట్ట‌ణాల్లో ఉన్న చాలా మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లిపోయారు. దీంతో గ్రామాల్లో కూడా క్వారంటైన్ లో ఉంటున్నారు, ఉజ్వ‌ల్ అనే వ్య‌క్తి ప‌ద‌వ‌త‌ర‌గ‌తి వ‌ర‌కూ ప్ర‌మిళ అనే అమ్మాయి ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు, త‌ర్వాత ఆమె ఇంటి ద‌గ్గ‌రే ఉండి కాలేజీతో చ‌దువుకుంది.

ఈ స‌మ‌యంలో ఉజ్వ‌ల్ ఇంజ‌నీరింగ్ చ‌దివి చెంగ‌ళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, అయితే ఇప్పుడు వ‌ర్క్ ఫ్ర‌మ్ హొమ్ లో భాగంగా ఇంటికి వెళ్లిపోయాడు, వారి గ్రామం చేరుకున్నాడు, త‌న ప్రియురాలికి గ‌త మూడు నెల‌ల క్రితం వివాహం అయిపోవ‌డంతో కాస్త బాధ‌లోనే ఉన్నాడు.

అయితే అదే గ్రామంలో వ్య‌క్తి ఆమెని వివాహం చేసుకున్నాడు, ఈ స‌మ‌యంలో బెంగ‌ళూరు నుంచి ఇంటికి వెళ్లిన అత‌ను ఆమెని రెండో రోజు చూశాడు, ఈ వారం సీక్రెట్ గా మాట్లాడుకున్నార‌ట‌.. ఓరోజు వారి ఇంటికి వెళ్లాడు ఇక భ‌ర్త లేని స‌మ‌యంలో ఆమెని తీసుకుని పారిపోయాడు, దీంతో అమ్మాయి అబ్బాయి కుటుంబం కూడా ఫిర్యాదులు చేశాయి.