ICSIలో సీఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు..చివరి తేదీ ఎప్పుడంటే?

0
101

భారత ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహాల మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా కింద పేర్కొన్న పోస్టుల  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

భర్తీ చేయనున్న ఖాళీలు: 30

పోస్టుల వివరాలు: కంపెనీ సెక్రటరీస్సీ, ఆర్‌సీ ఎగ్జిక్యూటివ్‌లు

అర్హులు: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా మెంబర్‌ అయి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవమున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయస్సు:  31 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.33,000 నుంచి రూ.40,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఆధారంగా సెలెక్షన్‌ కమిటీ అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని తదుపరి ఎంపిక ప్రక్రియల ద్వారా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 28, 2022