భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 200
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, అసిస్టెంట్ డేటా అనలిస్టులు.
విభాగాలు: కంప్యూటర్ సైన్స్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్
అర్హులు: బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణులైన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి గేట్ 2022 మెరిట్ స్కోర్ అధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 25, 2022
దరఖాస్తు చివరి తేదీ: మే 16, 2022
పరీక్ష చివరి తేదీ: మే 24, 2022